YouTube Money Secrets and YouTube తో డబ్బులు ఎలా సంపాదించాలి.

500.00

youtube marketing full course in telugu 

Youtube marketing and youtube SEO course in the Telugu language.

Youtube marketing  అంటే ఏమిటి , దీని ద్వరా money ఎలా సంపాదించాలి . ఈ course ను  అతి తక్కువ ధరలో ( 500  Rupees-  ఐదు వందల  రూపాయలు మాత్రమే  ) అందరికి అందుబాటులో ఉండేలా  ,  ఈ course  ద్వారా online money ఎన్ని విధాలుగా  సంపాదించ వచ్చు.  online లో ఎక్కువ money సంపాదించే  విధానాలను  ఈ courses  ద్వరా  అందిస్తున్నాము . ఈ course పూర్తిగా తెలుగు భాష లోఉంటుంది .

  ఈ course గురుంచి మీకు ఏమైనా  సందేహం ఉంటె Description చదవండి, లేదా మమ్మల్ని Contact అవ్వండి

course modules:- 

 

1. youtube marketing 

2. youtube  channel create

3. setting’s

4. youtube SEO

5. youtube channel monetization  and rules

6. how to advertise on youtube

           and more…..

Category:

Youtube marketing course in the Telugu  language

 

1. ఈ  youtube marketing course ని ఎవరు తీసుకోవచ్చు?

     , videos ను  create  చేసి , ఆదాయం పొందాలి అనుకున్న వారు , short films  మీద ఆసక్తి ఉన్న వారు ,business ను పెద్దదిగా విస్తరించాలి అనుకునే వారు , online ద్వరా ఎక్కువ money సంపాదించాలి అని , online money  మీద interest ఉన్న వాళ్ళు  – చదువుతో సంబంధం లేకుండా  – telugu ను అర్థం చేసుకోగల వారు ఎవ్వరైనా ఈ course ను తీసుకోవచ్చు

2. ఈ course నాకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

         ఇది online and offline వీడియో course . ఈ course మీకు life long అందుబాటులో  ఉంటుంది .   course Subject మారుతున్న కొద్ది , old videos ను course నుంచి తొలగించి new videos ,  ఈ course లో  add చెయ్యడం జరుగుతుంది .

3. course తీసుకున్న తరువాత నాకు నచ్చకపోతే ఎలా?

         course మీకు వద్దు అనుకుంటే ,  24 గంటల లోపే మాకు సమాచారం అందించిన , మీ money మీకు తిరిగి ఇవ్వబడును ( without 10% service charges)

4. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా Certificate  అందిస్తార ?

         మేము మీకు ఎటువంటి certificate ఇవ్వము. 

5. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా job ఇస్తార ?

         No, ఎటువంటి jobs ఇవ్వడం జరగదు . కాని మీరు freelanceing చేసుకుంటూ , online  money  ఎక్కువ మొత్తం లో సంపదిచుకోవచ్చు . మీకు మీరే boss గ అబివృద్ధి చెందగలరు.

6. course గురుంచి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ?

        మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటె వెంటనే  మమ్మల్ని Contact  అవ్వండి .

Reviews

There are no reviews yet.

Be the first to review “YouTube Money Secrets and YouTube తో డబ్బులు ఎలా సంపాదించాలి.”

Your email address will not be published. Required fields are marked *