website designing and Affiliate marketing full course in Telugu

500.00

youtube marketing full course in telugu

website designing and Affiliate marketing  Course  ను website ద్వరా money సంపాదించాలి అనుకున్న వాళ్ళు , Affiliate marketing ద్వరా ఇంకా  అధిక మొత్తం లో సంపాదించాలి అనుకున్న వారు , ఈ course ను  అతి తక్కువ ధరలో ( 500  Rupees- ఐదు  వందల రూపాయలు మాత్రమే  ) అందరికి అందుబాటులో ఉండేలా  ,  online లో ఎక్కువ money సంపాదించే  విధానాలను    అందిస్తున్నాము . ఈ course పూర్తిగా తెలుగు భాష లోఉంటుంది .

  ఈ course గురుంచి మీకు ఏమైనా  సందేహం ఉంటె Description చదవండి, లేదా మమ్మల్ని Contact అవ్వండి

course modules:-

1. website ఎలా creat చెయ్యాలి 

2. డొమైన్ అంటే ఏమిటి 

3. hosting అంటే ఏమిటి 

4. theme ను ఎలా setting చేసుకోవాలి 

5. plugin ఎలా install చేసుకోవాలి 

6. post లు ఎలా రాయాలి 

7. affliate marketing అంటే ఏమిటి 

8. affiliate లింక్స్ ఎలా send and setup చేయ్యలి , money ఎలా సంపాదించాలి 

9.website designing తోడబ్బులు ఎలా సంపాదించాలి..?

10. మంచి Affiliate Products తో ఎలా డబ్బులు సంపదిoచాలి ….?

11. మీ బిజినెస్ website ఫ్రీ గ ఎలా Promote చేయలి..?

and more…..

Category:

website designing and Affiliate marketing full course in the Telugu  language

 

1. ఈ website designing and Affiliate marketing  Course ని ఎవరు తీసుకోవచ్చు?

Codeing తో సంబంధం లేకుండా CMS ను use చేసి website ను creat చెయ్యాలి అనుకున్న వారు , website ద్వరా money సంపాదించాలి అనుకున్న వాళ్ళు , Affiliate marketing ద్వరా ఇంకా  అధిక మొత్తం లో సంపాదించాలి అనుకున్న వారు, చదువుతో సంబంధం లేకుండా online లో money సంపాదించాలి అనుకున్న వారు     – telugu ను అర్థం చేసుకోగల వారు ఎవ్వరైనా ఈ course ను తీసుకోవచ్చు

2. ఈ course నాకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

         ఇది online and offline వీడియో course . ఈ course మీకు life long అందుబాటులో  ఉంటుంది .   course Subject మారుతున్న కొద్ది , old videos ను course నుంచి తొలగించి new videos ,  ఈ course లో  add చెయ్యడం జరుగుతుంది .

3. course తీసుకున్న తరువాత నాకు నచ్చకపోతే ఎలా?

         course మీకు వద్దు అనుకుంటే ,  24 గంటల లోపే మాకు సమాచారం అందించిన , మీ money మీకు తిరిగి ఇవ్వబడును ( without 10% service charges)

4. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా Certificate  అందిస్తార ?

         మేము మీకు ఎటువంటి certificate ఇవ్వము. 

5. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా job ఇస్తార ?

         No, ఎటువంటి jobs ఇవ్వడం జరగదు . కాని మీరు freelanceing చేసుకుంటూ , online  money  ఎక్కువ మొత్తం లో సంపదిచుకోవచ్చు . మీకు మీరే boss గ అబివృద్ధి చెందగలరు.

6. course గురుంచి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ?

        మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటె వెంటనే  మమ్మల్ని Contact  అవ్వండి .

Reviews

There are no reviews yet.

Be the first to review “website designing and Affiliate marketing full course in Telugu”

Your email address will not be published. Required fields are marked *