Shopify drop shipping course in Telugu

700.00

 Shopify Drop shipping Course in Telugu

Shopify Drop shipping course in the Telugu language.

Drop shipping  అంటే ఏమిటి  అని , అతి  తక్కువ ధరకు,  అందరికి అందుబాటులో  ( 700  Rupees –  ఏడు వందల  రూపాయలు  మాత్రమే  ) ,  సామాన్యుడు   సైతం అర్థం చేసుకునే విధంగా  ,  ఇంటి వద్దనే ఉంటూ online లో Store creat చేసుకొని , ఎక్కువ మొత్తం లో  సంపాదించే  విధానాలను  ఈ courses  ద్వరా  అందిస్తున్నాము . ఈ course పూర్తిగా తెలుగు భాష లోఉంటుంది .

  ఈ course గురుంచి మీకు ఏమైనా  సందేహం ఉంటె Description చదవండి, లేదా మమ్మల్ని Contact అవ్వండి

 course modules:-    

1.  What is Shopify Drop Shipping 

2. Domain setup

3.  Shopify theme setting 

4.  what is Oberlo

5. products setup

6.  payment gateway setup

7.   All settings

8.   Products Marketing

9. Facebook Marketing (ads)

                                more and more 

 

Category:

Shopify Drop shipping  course in the Telugu  language

 

1. ఈ Shopify Drop shipping course ని ఎవరు తీసుకోవచ్చు?

       online లో తక్కువ పెట్టుబడి పెట్టి , చాలా ఎక్కువ  లాబాలు పొందాలి  అనుకునే  వారికి ,  నిజమైన మార్గం ఈ  Shopify Drop shipping course . online money  మీద interest ఉన్న వాళ్ళు  – చదువుతో సంబంధం లేకుండా  – telugu ను అర్థం చేసుకోగల వారు ఎవ్వరైనా ఈ course ను తీసుకోవచ్చు

2. ఈ course నాకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

         ఇది online and offline వీడియో course . ఈ course మీకు life long అందుబాటులో  ఉంటుంది .   course Subject మారుతున్న కొద్ది , old videos ను course నుంచి తొలగించి new videos ,  ఈ course లో  add చెయ్యడం జరుగుతుంది .

3. course తీసుకున్న తరువాత నాకు నచ్చకపోతే ఎలా?

         course మీకు వద్దు అనుకుంటే ,  24 గంటల లోపే మాకు సమాచారం అందించిన , మీ money మీకు తిరిగి ఇవ్వబడును ( without 10% service charges)

4. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా Certificate  అందిస్తార ?

         మేము మీకు ఎటువంటి certificate ఇవ్వము. 

5. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా job ఇస్తార ?

         No, ఎటువంటి jobs ఇవ్వడం జరగదు . కాని మీరు  సొంతం గ  ఒక  drop shipping  store ని creat చేసుకొని  , online  money  ఎక్కువ మొత్తం లో సంపదిచుకోవచ్చు . మీకు మీరే boss గ అబివృద్ధి చెందగలరు.

6. course గురుంచి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ?

        మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటె వెంటనే  మమ్మల్ని Contact  అవ్వండి .

Reviews

There are no reviews yet.

Be the first to review “Shopify drop shipping course in Telugu”

Your email address will not be published. Required fields are marked *