Real estate Digital marketing full course in Telugu

500.00

youtube marketing full course in telugu

Real Estate feeld లో ఉంటూ , లేదా Real Estate feeld మీద intrest ఉన్న వాళ్ళు , తమ Real Estate వ్యాపారాన్ని , online లో Advertising marketing చేస్తూ ఎక్కువ ఆదాయం పొందే మార్గాలను ,అతి తక్కువ ధరకు ( 500 Rupees – ఐదు వందల రూపాయలు మాత్రమే ).  అందిస్తున్నాము . 

ఈ course పూర్తిగా తెలుగు భాష లోఉంటుంది .

  ఈ course గురుంచి మీకు ఏమైనా  సందేహం ఉంటె Description చదవండి, లేదా మమ్మల్ని Contact అవ్వండి

 

Category:

 Real Estate Digital marketing  full course in the Telugu  language

 

1. ఈ Real Estate Digital marketing    ని ఎవరు తీసుకోవచ్చు?

Real Estate feeld లో ఉంటూ , లేదా Real Estate feeld మీద intrest ఉన్న వాళ్ళు , తమ Real Estate వ్యాపారాన్ని , online లో marketing చేస్తూ ఎక్కువ ఆదాయం పొందే మార్గాలను , ఈ course ద్వరా అందిస్తున్నాము .  చదువుతో సంబంధం లేకుండా  – telugu ను అర్థం చేసుకోగల వారు ఎవ్వరైనా ఈ course ను తీసుకోవచ్చు

2. ఈ course నాకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

         ఇది online and offline వీడియో course . ఈ course మీకు life long అందుబాటులో  ఉంటుంది .   course Subject మారుతున్న కొద్ది , old videos ను course నుంచి తొలగించి new videos ,  ఈ course లో  add చెయ్యడం జరుగుతుంది .

3. course తీసుకున్న తరువాత నాకు నచ్చకపోతే ఎలా?

         course మీకు వద్దు అనుకుంటే ,  24 గంటల లోపే మాకు సమాచారం అందించిన , మీ money మీకు తిరిగి ఇవ్వబడును ( without 10% service charges)

4. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా Certificate  అందిస్తార ?

         మేము మీకు ఎటువంటి certificate ఇవ్వము. 

5. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా job ఇస్తార ?

         No, ఎటువంటి jobs ఇవ్వడం జరగదు . కాని మీరు freelanceing చేసుకుంటూ , online  money  ఎక్కువ మొత్తం లో సంపదిచుకోవచ్చు . మీకు మీరే boss గ అబివృద్ధి చెందగలరు.

6. course గురుంచి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ?

        మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటె వెంటనే  మమ్మల్ని Contact  అవ్వండి .

Reviews

There are no reviews yet.

Be the first to review “Real estate Digital marketing full course in Telugu”

Your email address will not be published. Required fields are marked *