Ethical hacking full course in telugu

1,300.00

 ethical hacking course in Telugu

ethical hacking full Telugu supporting course at a low price, the latest version CEH(v10)  subject  Video course,  అతి తక్కువ ధరలో( 1,300  Rupees – ఒక వెయ్యి , మూడు వందల  రూపాయలు మాత్రమే  )  అందరికి అందుబాటులో  సామాన్యుడుకి  కూడా  ఎథికల్ hacking  (cyber security) subject మీద పట్టు వచ్చేల , అందరికి అర్థమయ్యే విధంగా English-Hindi మరియు*తెలుగు లో Supporting* video courses ను  రూపొందించాము.

Note:- ఈ ethical hacking course  (cyber security) ను, Only Education Purpose(మిమ్మల్ని మీరు Secure చేసుకోవడానికి)  కోసం మాత్రమే అందిస్తున్నాము. మీరు ఏ విధమైన  cyber నేరాలకు పాల్పడిన, వాటికి పూర్తి భాద్యత, ఏమాత్రం మాది కాదు.

ఈ course గురుంచి మీకు ఏమైనా  సందేహం ఉంటె Description చదవండి, లేదా మమ్మల్ని Contact అవ్వండి

course modules:- 

  1. course Introduction
  2. Penetration testing
  3. Footprinting
  4. Scanning and Enumeration
  5. System Hacking
  6. Malware
  7. Sniffing
  8. Social Engineering
  9. Session Hijacking
  10. Web Servers and Apps
  11. SQL Injection
  12. Hacking WiFi and Bluetooth
  13. Mobile Hacking and Security
  14. IDS, Firewalls, and Honeypots
  15. Cloud
  16. Cryptography
  17. Web Application Hacking
  18. Wireless Hacking
  19. Vulnerability and Exploit
  20. Network Hacking 
  21. Tools                                                                                                                                                                               more and more modules
Category:

 ethical hacking full course in Telugu language supporting

 

1. ఈ ethical hacking (cyber security) course ని ఎవరు తీసుకోవచ్చు?

ethical hacking subject మీద interest ఉన్న వాళ్ళు – 10 class మరియు ఆపైన చదువుకున్నవారు – చదువుతో సంబంధం లేకుండా టెక్నాలజీ మీద interest ఉన్నవాళ్ళు – కొంత English పదాలను ను అర్థం చేసుకోగల వారు ఎవ్వరైనా ఈ course ను తీసుకోవచ్చు

2. ఈ course నాకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

ఇది online and offline వీడియో course . ఈ course మీకు life long అందుబాటులో  ఉంటుంది . ethical hacking అనే subject పూర్తిగా టెక్నాలజీ పైన ఆధారపడి ఉంటుంది . టెక్నాలజీ మారుతున్న కొద్ది – course version మారుతున్న కొద్ది , old videos ను course నుంచి తొలగించి new videos , and update videos ఈ course లో  add చెయ్యడం జరుగుతుంది .

3. course తీసుకున్న తరువాత నాకు నచ్చకపోతే ఎలా?

course మీకు వద్దు అనుకుంటే ,  24 గంటల లోపే మాకు సమాచారం అందించిన , మీ money మీకు తిరిగి ఇవ్వబడును ( without 10% service charges)

4. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా Certificate  అందిస్తార ?

మేము మీకు ఎటువంటి certificate ఇవ్వము. మీకు సర్టిఫికేట్ కావాలంటే  మేము అందించే వీడియో course చూసి subject నేర్చుకొని , EC council.org అనే website కి వెళ్లి exam రాయండి . మీరు ఆ exam లో pass అయితే , మీ సర్టిఫికేట్ ప్రపంచం లో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది .

5. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా job ఇస్తార ?

No, ఎటువంటి jobs అందించడం జరగదు . కాని మీరు freelanceing చేసుకుంటూ , online  ప్రాజెక్ట్స్ తెచ్చుకొని Penetration testing లాంటివి చెయ్యడం వలన money సంపాదించుకోవచ్చు . కాని మీరు  ఇలాంటి testing’s లాంటివి చెయ్యాలంటే , website యొక్క అసలైన  owner permissions ఉండాలి .

6. course గురుంచి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ?

మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటె వెంటనే  మమ్మల్ని Contact  అవ్వండి .

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Ethical hacking full course in telugu”

Your email address will not be published. Required fields are marked *