E-commerce course in telugu

700.00

Shopify Drop shipping Course in Telugu

అతి తక్కువ ధరకు  E-commerce course ను Telugu లో  అందరికి అందుబాటులో  (700  Rupees- ఏడు వందల  రూపాయలు మాత్రమే ) ,  సామాన్యుడు   సైతం అర్థం చేసుకునే విధంగా  ,  ఇంటి వద్దనే ఉంటూ , codeing తో సంబంధం లేకుండా(entry level intermediate level course) online లో  amazonflipkart లాంటి websites creat చేసుకొని  ద్వారా online లో ఎక్కువ money సంపాదించే  విధానాలను  ఈ courses  ద్వరా  అందిస్తున్నాము . ఈ course పూర్తిగా తెలుగు భాష లోఉంటుంది .

  ఈ course గురుంచి మీకు ఏమైనా  సందేహం ఉంటె Description చదవండి, లేదా మమ్మల్ని Contact అవ్వండి

 course modules:-    

1.  Introduction 

2. choose a good domain 

3. choose the best hosting

4. E-commerce  theme

5. E-commerce plugins

6. woo commerce  Settings

7.  product Setting

                       more and more…….

Category:

E-commerce course in the Telugu  language

 

1. ఈ E-commerce  course ని ఎవరు తీసుకోవచ్చు?

       online money  మీద interest ఉన్న వాళ్ళు  – చదువుతో సంబంధం లేకుండా  – telugu ను అర్థం చేసుకోగల వారు ఎవ్వరైనా ఈ course ను తీసుకోవచ్చు

2. ఈ course నాకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

         ఇది online and offline వీడియో course . ఈ course మీకు life long అందుబాటులో  ఉంటుంది .   టెక్నాలజీ మారుతున్న కొద్ది – course Subject మారుతున్న కొద్ది , old videos ను course నుంచి తొలగించి new videos , and update videos ఈ course లో  add చెయ్యడం జరుగుతుంది .

3. course తీసుకున్న తరువాత నాకు నచ్చకపోతే ఎలా?

         course మీకు వద్దు అనుకుంటే ,  24 గంటల లోపే మాకు సమాచారం అందించిన , మీ money మీకు తిరిగి ఇవ్వబడును ( without 10% service charges)

4. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా Certificate  అందిస్తార ?

         మేము మీకు ఎటువంటి certificate ఇవ్వము. 

5. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా job ఇస్తార ?

         No, ఎటువంటి jobs ఇవ్వడం జరగదు . కాని మీరు freelanceing చేసుకుంటూ , online  money  ఎక్కువ మొత్తం లో సంపదిచుకోవచ్చు . మీకు మీరే boss గ అబివృద్ధి చెందగలరు.

6. course గురుంచి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ?

        మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటె వెంటనే  మమ్మల్ని Contact  అవ్వండి .

Reviews

There are no reviews yet.

Be the first to review “E-commerce course in telugu”

Your email address will not be published. Required fields are marked *