Content marketing course in Telugu

500.00

youtube marketing full course in telugu

Content marketing and content writeing full course in తెలుగు language.

content అంటే ఏమిటి , digital feeld లో  ఎలా  మార్కెట్ చెయ్యాలి .  దిని ద్వారా online money ఎన్ని విధాలుగా  సంపాదించ వచ్చు.  online లో ఎక్కువ money సంపాదించే  విధానాలను  ఈ courses  ద్వరా  అతి తక్కువ ధరకు ( 500 Rupees – ఐదు వందల రూపాయలు మాత్రమే )అందిస్తున్నాము . ఈ course పూర్తిగా తెలుగు భాష లోఉంటుంది .

  ఈ course గురుంచి మీకు ఏమైనా  సందేహం ఉంటె Description చదవండి, లేదా మమ్మల్ని Contact అవ్వండి

 course modules:-    

1.  Introduction 

2.  content writer

3.   Copy  writer

             ఇంకా చాల subject

Category:

Content marketing course in the Telugu  language

 

1. ఈ Content Marketing  course ని ఎవరు తీసుకోవచ్చు?

       కవితలు రాయగాలవారు – కధలు చెప్పే ప్రతిభ ఉన్నవారు – రచేయత అవ్వాలి అనే పట్టుదల ఉన్నవారు మరియు online money  మీద interest ఉన్న వాళ్ళు  – చదువుతో సంబంధం లేకుండా  – telugu ను అర్థం చేసుకోగల వారు ఎవ్వరైనా ఈ course ను తీసుకోవచ్చు

2. ఈ course నాకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

         ఇది online and offline వీడియో course . ఈ course మీకు life long అందుబాటులో  ఉంటుంది .   course Subject మారుతున్న కొద్ది , old videos ను course నుంచి తొలగించి new videos ,  ఈ course లో  add చెయ్యడం జరుగుతుంది .

3. course తీసుకున్న తరువాత నాకు నచ్చకపోతే ఎలా?

         course మీకు వద్దు అనుకుంటే ,  24 గంటల లోపే మాకు సమాచారం అందించిన , మీ money మీకు తిరిగి ఇవ్వబడును ( without 10% service charges)

4. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా Certificate  అందిస్తార ?

         మేము మీకు ఎటువంటి certificate ఇవ్వము. 

5. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా job ఇస్తార ?

         No, ఎటువంటి jobs ఇవ్వడం జరగదు . కాని మీరు freelanceing చేసుకుంటూ , online  money  ఎక్కువ మొత్తం లో సంపదిచుకోవచ్చు . మీకు మీరే boss గ అబివృద్ధి చెందగలరు.

6. course గురుంచి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ?

        మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటె వెంటనే  మమ్మల్ని Contact  అవ్వండి .

Reviews

There are no reviews yet.

Be the first to review “Content marketing course in Telugu”

Your email address will not be published. Required fields are marked *