Alibaba Website నుంచి మీకు కావాల్సిన బిజినెస్ Products ఎలా Import చేయాలి

250.00

Alibaba prodects  అంటే ఏమిటి ,  మన india లోకి ఎలా Import చేసుకోవాలి .దీని ద్వరా money ఎలా సంపాదించాలి . ఈ course ను  అతి తక్కువ ధరలో ( 250  Rupees- రొండు  వందల  యాబై రూపాయలు మాత్రమే  ) అందరికి అందుబాటులో ఉండేలా  ,  ఈ course  ద్వారా online money ఎన్ని విధాలుగా  సంపాదించ వచ్చు.  online లో ఎక్కువ money సంపాదించే  విధానాలను    అందిస్తున్నాము . ఈ course పూర్తిగా తెలుగు భాష లోఉంటుంది .

  ఈ course గురుంచి మీకు ఏమైనా  సందేహం ఉంటె Description చదవండి, లేదా మమ్మల్ని Contact అవ్వండి

course modules:-

1.How to Login to Alibaba for Business….?

2.How to Start Searching For Best Manufacturers and Traders..?

3.How to Pick Up Best Products to sell and make more profits..?

4.How to guarantee your money while ordering your products ..?

5.How to narrow down special products and how to look into the pricing of products..?

6.How to Sell Your Products In Other Countries and make more money..?

7. Special Master Course Is Included In this Training Inside…!! 

          And More……….

Category:

   “Alibaba Website నుంచి మీకు కావాల్సిన బిజినెస్ Product’s ఎలా Import చేయాలి” course in the Telugu  language

 

1. ఈ  Course ని ఎవరు తీసుకోవచ్చు?

 prodects ను Alibaba.com  అనే website నుంచి , మన india కు ఎలా Import చేసుకొని అధిక మొత్తం లో Money సంపాదించాలి , మరియు  online money  మీద interest ఉన్న వాళ్ళు  – చదువుతో సంబంధం లేకుండా  – telugu ను అర్థం చేసుకోగల వారు ఎవ్వరైనా ఈ course ను తీసుకోవచ్చు

2. ఈ course నాకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

         ఇది online and offline వీడియో course . ఈ course మీకు life long అందుబాటులో  ఉంటుంది .   course Subject మారుతున్న కొద్ది , old videos ను course నుంచి తొలగించి new videos ,  ఈ course లో  add చెయ్యడం జరుగుతుంది .

3. course తీసుకున్న తరువాత నాకు నచ్చకపోతే ఎలా?

         course మీకు వద్దు అనుకుంటే ,  24 గంటల లోపే మాకు సమాచారం అందించిన , మీ money మీకు తిరిగి ఇవ్వబడును ( without 10% service charges)

4. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా Certificate  అందిస్తార ?

         మేము మీకు ఎటువంటి certificate ఇవ్వము. 

5. ఈ course పూర్తి అయిన తరువాత నాకు ఏదైనా job ఇస్తార ?

         No, ఎటువంటి jobs ఇవ్వడం జరగదు . కాని మీరు freelanceing చేసుకుంటూ , online  money  ఎక్కువ మొత్తం లో సంపదిచుకోవచ్చు . మీకు మీరే boss గ అబివృద్ధి చెందగలరు.

6. course గురుంచి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ?

        మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటె వెంటనే  మమ్మల్ని Contact  అవ్వండి .

Reviews

There are no reviews yet.

Be the first to review “Alibaba Website నుంచి మీకు కావాల్సిన బిజినెస్ Products ఎలా Import చేయాలి”

Your email address will not be published. Required fields are marked *