online money in Telugu

How to earn money online in Telugu

hi friends,  ఇంటి వద్దనే ఉంటూ online work చేసుకుంటూ  ఎక్కువ మొత్తం లో సంపాదించాలి అనుకుంటున్నారా, online  money సంపాదించడానికి , మనకు తెలియని చాల మార్గాలు ఈ టెక్నికల్ ప్రపంచలో ఉన్నాయి . కాని ఇలాగా online లో సంపాదించడానికి ,కొందరికి programming languages అవసరం ఉంటుంది . మరి కొందరికి ఎటువంటి చదువు అవసరం లేదు . just మీరు facebook – whatsapp లాంటి వాటిలో మీ అకౌంట్స్ open చేసిన విధంగానే, Wooplr లాంటి E-commerce website లో ఒక new Wooplr account open చేసి , మీ store creat చేసి , wooplr లో ఉన్న ప్రొడక్ట్స్ ను , మీ store లో add చేసి , మీ సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేసి , ఎంత మంది దగ్గర కొనిస్తే , మీకు అంత కమిషన్ అమౌంట్ వస్తుంది . చెబితే మీరు నమ్మరు కాని , ఒక నెలకు అతి తక్కువ అనుకుంటే 15,000 వేల రూపాయలు సంపాదిస్తున్న వారు ఉన్నారు . మీ ప్రోడక్ట్  వేల మందికి చేరడానికి , మీ ప్రోడక్ట్ కొన్నవిధంగా చెయ్యడానికి , facebook marketing మరియు whatsapp marketing లాంటి service మీకు ఉపయోగపడుతుంది  . మరి ఎందుకు ఆలస్యం ఈ వీడియో ను చుడండి .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *